For Money

Business News

జీఆర్‌టీ జువల్లర్స్‌ ప్రమోటర్‌ భారీ డీల్‌

ESSAR POWER: రూ. 4,500 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టుల. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ
INDIGO: ఎంబ్రార్‌తో చర్రచలు. వంద జెట్స్‌ కొనుగోలుకు యత్నాలు.
Ather Energy: 7.66 కోట్ల షేర్లపై ముగిసిన లాకిన్‌ పీరియడ్‌.
Nykaa: Simply Nam Beautyలో 82% వాటా రూ. 33 కోట్లకు.
Cupid: V2 Retailతో దీర్ఘకాలిక రీటైల్‌ భాగస్వామ్యం. రెవెన్యూ టార్గెట్‌ రూ. 400 కోట్లు.
Apollo Hospitals: Apollo Specialty Hospitals, Apollo Fertility Centreలలో వాటా Kids Clinic Indiaకు అమ్మకం.
TBZ: 4.9 కోట్ల షేర్లు కొన్న GRT Jewellers ప్రమోటర్‌. దీంతో ఆయన చేతికి 74.12% శాతం వాటా.
Aurobindo Pharma: Apitoria Pharmaతో Auroactive Pharma విలీనానికి ఓకే.
Novartis India: రూ. 900 రైట్స్‌ ఇష్యూకు బోర్డు ఓకే
Laxmi Dental: కంపెనీకి EU Quality Management System సర్టిఫికేషన్‌

Leave a Reply