For Money

Business News

అరబిందో నిరాశపర్చిందా?

AUROBINDO PHARMA: 33 శాతం పెరిగి రూ. 1,123 కోట్లకు నికరలాభం
24శాతం పెరిగి రూ. 10,263 కోట్లకు టర్నోవర్‌
రూ. 7ల మధ్యంతర డివిడెండ్‌ ప్రకటన
APOLLO HOSPITALS: 32 శాతం పెరిగి రూ. 658 కోట్లకు నికర లాభం
23 శాతం వృద్ధితో రూ. 7,615 కోట్లకు ఆదాయం
PREMIER ENERGIES: 30 శాతం వృద్దితో రూ. 458 కోట్ల నికర లాభం
43 శాతం పెరిగి రూ. 1,837 కోట్లకు ఆదాయం
KIMS HOSPITALS: 40 శాతం పెరిగి రూ. 1,344 కోట్లకు ఆదాయం
12 శాతం పెరిగి రూ. 75 కోట్లకు నికర లాభం
NYKAA: 207 శాతం పెరిగి రూ.101 కోట్లకు నికర లాభం
28 శాతం పెరిగి రూ. 3006 కోట్లకు టర్నోవర్‌
LENSKART: 100 శాతం పెరిగి రూ. 232 కోట్లకు నికర లాభం
36 శాతం పెరిగి రూ. 2,845 కోట్లకు ఆదాయం

Leave a Reply