గోల్డ్ లోన్ బిజినెస్‌లో వచ్చే ప్రసక్తే లేదు…
Genus Power Infrastructures: రూ. 148 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం. ఒక్కో షేర్ బైబ్యాక్ ధర రూ. 312
TSF Investments: TVS Holdingsలో ఉన్న 3.74% వాటా ప్రమోటర్లకు అమ్మకం
E2E Networks: 5.4 MW NVIDIA Blackwell విస్తరణకు కంపెనీ నిర్ణయం. 14.6 MWకు పెరగనున్న కంపెనీ AI సామర్థ్యం
Varroc Engineering: Forsee Power Indiaలో 45 లక్షల యూరోలతో 45% వాటా కొనుగోలు
Bajel Projects: కొత్తగా రూ. 1,700 కోట్ల ఈపీసీ కాంట్రాక్ట్
CG Power: రూ. 433 కోట్ల Kavach 4.0 ఆర్డర్‌కు RDSO ఆమోదం
HCLTech: Robotic Process Automationలో వంద శాతం వాటా కొనుగోలు
Persistent Systems: నేడు QIP ముగింపు. 76.83 లక్షల షేర్లు రూ. 5,550ధరకు కేటాయింపు.
Sigma Advanced: కంపెనీకి కొత్తగా రూ. 973 కోట్ల ఆర్డర్
Jio Financial: గోల్డ్ లోన్ వ్యాపారంలోకి విస్తరించే యోచన లేదన్న కంపెనీ
