For Money

Business News

Kross షేర్‌ కొనొచ్చా?

Swiggy: Lynks Logistics ఇక నుంచి Swiggy Networks అనుబంధ కంపెనీ కాదు.
Shriram Finance: నిధుల సమీకరణపై ఈనెల 23న బోర్డు నిర్ణయం
Varroc Engineering: Forseeలో 45% వాటా 45 లక్షల యూరోలకు కొనుగోలు.
Heritage Foods: Heritage Novandie Foods (HNFL)లో 100 శాతానికి పెరిగిన కంపెనీ వాటా
GPT Infraprojects: వెస్టర్న్‌ రైల్వే నుంచి రూ. 149.5 కోట్ల ఆర్డర్‌. మధ్యప్రదేశ్‌లో మరో రూ. 134 కోట్ల రైల్వే కాంట్రాక్ట్‌
Le Travenues Tech: Q2లో రూ. 3.2 కోట్ల నష్టం నుంచి రూ. 61.3 కోట్ల లాభంలోకి వచ్చిన కంపెనీ. రూ. 284 కోట్ల నుంచి రూ. 321 కోట్లకు ఆదాయం
Kross: Q2లో 80 వాతం పెరిగిన ఆదాయం, 144 శాతం పెరిగిన నికరలాభం
Urban Company: రూ. 59 కోట్ల నుంచి రూ. 183 కోట్లకు నికర నష్టం.రూ. 380 కోట్ల నుంచి రూ. 537 కోట్లకు పెరిగిన ఆదాయం

Leave a Reply