For Money

Business News

జెఫరీస్‌ తాజా పిక్స్‌ ఇవే…

AXIS BANK: రూ. 1700 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. సిటీ టార్గెట్‌ రూ. 1620. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 1620. (ప్రస్తుత ధర రూ. 1,290)
HDFC BANK: రూ. 880 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ, జెఫరీస్‌ సిఫారసు. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 970. (ప్రస్తుత ధర రూ.728)
ICICI Bank: రూ. 1770 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. జెఫరీస్‌ టార్గెట్‌ రూ. 1750. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 1800 (ప్రస్తుత ధర రూ.1,397)
INDIGO: రూ. 6000 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు (ప్రస్తుత ధర రూ. 4,686)
DLF: రూ. 830 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 675)
Ujjivan Small Fin: రూ. 90 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 63.25)
Oberoi Realty: రూ. 2,090 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,703)

Leave a Reply