డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ :సోలార్ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 21,000
స్టాప్‌లాస్ : రూ. 20,200
కొనండి
షేర్ : గుజరాత్ పిపావ్
టార్గెట్ : రూ. 184
స్టాప్‌లాస్ : రూ. 166
అమ్మండి
షేర్ : ఇంటర్ గ్లోబ్
టార్గెట్ : రూ. 4,750-4,700
స్టాప్‌లాస్ : రూ. 4,865
కొనండి
షేర్ : పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్
టార్గెట్ : రూ. 545
స్టాప్‌లాస్ : రూ. 514
కొనండి
షేర్ : రాడికో ఖైతాన్
టార్గెట్ : రూ. 4,650- రూ. 4,700
స్టాప్‌లాస్ : రూ. 4,490
కొనండి
షేర్ : మోతీలాల్ ఓస్వాల్
టార్గెట్ : రూ. 1,070- రూ. 1,100
స్టాప్‌లాస్ : రూ. 1,030
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
పొజిషనల్ బై
