ఏబీ క్యాపిటల్ కొనండి
BROKERAGE’S VIEWS
ICICI PRU LIFE: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ రూ. 670. (ప్రస్తుత ధర రూ. 447)
PRESTIGE ESTATE: రూ. 1850 టార్గెట్తో కొనుగోలుకు సిటీ సిఫారసు. నొమురా టార్గెట్ రూ.1900 (ప్రస్తుత ధర రూ. 1485)
AB CAPITAL: రూ. 475 టార్గెట్తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు.
(ప్రస్తుత ధర రూ. 385)
URBAN COMPANY: రూ. 180 టార్గెట్తో కొనుగోలుకు యూబీఎస్ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 164)
