For Money

Business News

SWAN DEFENCE: భారీ డీల్‌

SWAN DEFENCE: SCI నుంచి రూ. 1897 కోట్ల ట్యాంకర్‌ తయారీ ఆర్డర్‌? త్వరలో అధికారిక ప్రకటన
Anthem Biosciences: 30 లక్షల షేర్లను విక్రయించిన Portsmouth Technologies LLC
LCC Projects: రిలయన్స్‌ నుంచి రూ. 62 కోట్ల ఆర్డర్‌
Premier Energies: Q2లో రూ. 4,001 కోట్లకు చేరిన కొత్త ఆర్డర్ల విలువ
Persistent Systems: Nagarro SEలో మరో 10.79% వాటా కొనుగోలు. 94.04%కు చేరిన మొత్తం వాటా
Bajel Projects: టాటా వపర్‌ నుంచి రూ. 200-300 కోట్ల ఆర్డర్‌
Sarda Energy: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాంగనీస్‌ మైనింగ్‌ లీజులో ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
Maithan Alloys: ESDS Softwareలో మరో 0.2% వాటా రూ. 33.4 కోట్లకు కొనుగోలు. రూ. 40.61 కోట్లతో HFCLలో 0.1%వాటా
Viviana Power: గుజరాత్‌ విద్యుత్‌ సంస్థల నుంచి రూ. 467 కోట్ల ఆర్డర్‌
Authum Investment: Vibhav Energyలో రూ. 100 కోట్లతో 25%

Leave a Reply