SENCO GOLD ఇవాళ జోష్
OLA Elec: రూ. 1,00 కోట్ల రైట్స్‌కు ఓకే. ఇష్యూ ధర రూ. 27. రికార్డు తేదీ 13. 22-30 మధ్య రైట్స్ ఇష్యూ
JTL Ind: 19.71 లక్షల షేర్లను విక్రయించిన Goldman Sachs
HCLTech: దక్షిణాఫ్రికాలో AI Centre of Excellence ప్రారంభం
Midwest: చీమకుర్తి మైనింగ్‌లో కార్యకలాపాల నిలిపివేతకు DGMS ఆదేశం
Tata Power: ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ కోసం నార్వేకు చెందిన Ocean Sunతో ఒప్పందం
TD Power: QIP ఇష్యూ ప్రారంభం. ధర రూ. 775.35
Sun Pharma: రూ. 15వేల కోట్ల సమీకరణపై ఈనెల 12న బోర్డు నిర్ణయం
Fractal Analytics: కతర్‌లో FRACTAL AI ఏర్పాటు
Standard Engineering: GScaleకు సంబంధించి కంపెనీ వివరణ.డేటా సెంటర్ ఇన్‌ఫ్రా కోసం 4 లక్షల చదరపు అడుగులు ఉన్నట్లు వెల్లడి. 2.73 లక్షల చదరపు అడుగులకు సబ్‌లీజు. మిగిలిన లీజు 2027 ఫిబ్రవరికల్లా పూర్తి.
SENCO GOLD: Q2లో ఆకర్షణీయ వృద్ధి. రెవెన్యూ 31శాతం పెరిగిందన్న కంపెనీ
BHARTI AIRTEL: పోస్ట్ పెయిడ్ చార్జీలను 11 శాతం దాకా పెంచిన కంపెనీ
MAHARASTRA SEAMLESS: రెండు కంపెనీలుగా డీమర్జర్. తెలంగాణ, రాజస్థాన్ యూనిట్లు కలిపి ప్రత్యేక కంపెనీగా లిస్టింగ్
