For Money

Business News

బెప్ట్‌ టైమ్‌… ఈ షేర్ కొనండి

SAGILITY: రూ. 60 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 43.11)
ITC: టార్గెట్‌ రూ. 300గా పేర్కొన్న HSBC. (ప్రస్తుత ధర రూ. 266)
PAYTM: రూ. 2070 టార్గెట్‌గా కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1732)
JUBILANT FOOD: కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్‌ రూ.554 (ప్రస్తుత ధర రూ. 460)
SHRIRAM FINANCE: రూ. 1340 టార్గెట్‌తో కొనుగోలుకు మోర్గాన్‌స్టాన్లీ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 948)
IKS: రూ. 2200 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1720)
SUN PHARMA: రూ. 2235 టార్గెట్‌తో కొనుగోలుకు BERNSTEIN సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1781)
TATA STEEL: రూ. 235 టార్గెట్‌తో కొనుగోలుకు మోర్గాన్‌ స్టాన్లీ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 176)

Leave a Reply