For Money

Business News

ఓరియంట్‌ కేబుల్‌ లిస్టింగ్‌ లాభాలు

Orient Cables: భారీ లాభాలతో నేడు లిస్టింగ్‌. 97 రెట్లు ఆదరణ పొందిన ఆఫర్‌. రూ. 272 ధరకు షేర్ల కేటాయింపు
Standard Engineering: నాన్‌ ప్రమోటర్లకు రూ. 293 ధరకు 24.4 లక్షల షేర్ల కేటాయింపునకు ఎక్స్ఛేంజీల నుంచి ఆమోదం
Gland Pharma: Gland Pharma USAలో రూ. 183 కోట్ల పెట్టుబడి. అమెరికా కంపెనీ Novelstarలో 60% వాటా కొనుగోలుకు నిధుల వినియోగం
AXISCADES Tech: Akkodis Indiaకు ఇంజినీరింగ్‌, ఆటోమోటివ్‌, ఎనర్జి బిజినెస్‌ విక్రయం. డీల్‌ విలువ 1,146 కోట్ల డాలర్లు
TCS: Best Buyకి చెందిన India GCCను టేకోవర్‌ చేసిన కంపెనీ
Bajaj Finance: QIP ద్వారా రూ. 11700 కోట్ల సమీకరణకు బోర్డు ఓకే రూ. 5,800 కోట్ల ప్రిఫరెన్షియల్‌ వారెంట్ల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌.
Knack Packaging: అమెరికా కంపెనీల నుంచి రూ. 150 కోట్ల ఆర్డర్‌
Aurobindo Pharma: A1 Biochemకి చెందిన CRO business ను 1.52 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన అనుబంధ సంస్థ Apitoria
Skipper: జీఎస్టీ అధికారుల నుంచి రూ. 228 కోట్లకు నోటీసు
Unimech Aerospace: JV కంపెనీ Kanoo Unimechలో రూ. 39.3 కోట్ల పెట్టుబడి
P N Gadgil Jewellers: Silvostyle Jewellersలో వంద శాతం ఈక్విటీ కొనుగోలు
TTK Prestige: Ultrafresh Modular Solutionsలో 51 శాతం వాటా విక్రయం
Paisalo Digital: FCCBల కన్వర్షన్‌ ద్వారా 2.6 కోట్ల షేర్ల జారీ

Leave a Reply