For Money

Business News

AVANTEL… గుడ్‌ న్యూస్‌

Welspun Living: Welspun గ్రూప్‌ నుంచి 2.45 కోట్ల షేర్లు కొన్న మ్యూచువల్‌ ఫండ్లు
Meesho: 3.86 కోట్ల షేర్లను అమ్మిన RPS WOS II LLC
INDO-MIM : Short-Term ASM Framework పరిధిలోకి వచ్చిన షేర్‌
Avantel: Zetwerk నుంచి రూ. 177 కోట్ల ఆర్డర్‌
IOL Chemicals: triacetinకు EU-REACH రిజిస్ట్రేషన్‌. యూరప్‌ దేశాల్లోఅమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌
Exide Ind: బెంగళూరులో 6 GWh లిథియం ఐయాన్‌ సెల్‌ తయారీ యూనిట్‌ ప్రారంభం
Concord Biotech: 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి బోర్డు ఓకే.
PC Jeweller: వారెంట్ల మార్పిడి ద్వారా ప్రమోటర్లకు 1.18 కోట్ల షేర్లు కేటాయింపు
Bharat Dynamics: రక్షణ శాఖ నుంచి రూ. 811 కోట్ల ఆర్డర్‌
Pitti Engineering: ఈనెల 23 నుంచి దక్షిణ్‌ ఫౌండ్రీ విలీనం అమల్లోకి
Cupid: ఓపెన్‌ మార్కెట్‌ నుంచి 11 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్‌ ఆదిత్య కుమార్‌
PNC Infratech: రూ. 1700 కోట్ల షార్ట్‌ టర్మ్‌, రూ. 5000 కోట్ల లాంగ్‌ టర్మ్‌ రుణాలను నెగిటివ్‌ వాచ్‌ లిస్ట్‌లో పెట్టిన CARE
Ola Electric: రైట్స్‌ ఇష్యూ ప్రతిపాదన
Shriram Properties: FY29 కల్లా నికరలాభం, సేల్స్‌ బుకింగ్‌ డబుల్‌ చేయాలని కంపెనీ లక్ష్యం.
QUALITY POWER: రూ. 272 కోట్లకుWinwin Speciality Insulators కొనుగోలు. రూ. 700 కోట్లకు QIP
MARINE ELECT: 11.55 లక్షల షేర్లు కొన్న SBI Funds
GMR AIRPORTS: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో F&B కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న GMR Hospitality
VIKRAN Eng: పవర్‌గ్రిడ్‌ నుంచి రూ. 153 కోట్ల కాంట్రాక్ట్‌

Leave a Reply