Indo-MIMని ఇంకా కొనొచ్చా?
RHI Magnesita India: 2.29 కోట్ల షేర్లు అమ్మిన దాల్మియా భారత్ రిఫ్రాక్టర్స్. కొనుగోలు చేసిన పలు మ్యూచువల్ ఫండ్లు
Fischer Medical: 64.37 లక్షల షేర్లు కొన్న Trade Solvent Private
Indo-MIM : ప్రైస్ బాండ్ 5 శాతానికి తగ్గింపు
Concord Biotech: నేడు షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం
Coforge: వ్యాపార సంస్థల కోసం AgenticOps కెపాసిటీస్ విస్తరణ
Aditya Infotech: QIP ఇష్యూ ప్రాంభం. 5 శాతం డిస్కౌంట్‌తో షేర్ల ఆఫర్
Veranda Learning: రూ. 111 కోట్ల షేర్లను తాకట్టు పెట్టిన ప్రమోటర్లు.
Cupid: రూ. 750 కోట్లకు రెవెన్యూ, రూ. 225 కోట్లకు నికర లాభం. FY27 గైడెన్స్ పెంచిన కంపెనీ
IRB Infrastructure పుణెలోని 350 ఎకరాల అభివృద్ధికి నిర్ణయం. ముంబైలోని స్థలం కూడా మానిటైజేషన్
NATCO Pharma: రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 1300 కోట్ల సమీకరణపై ఈనెల 25న బోర్డు నిర్ణయం
Persistent Systems: పబ్లిక్ ఆఫర్ ద్వారా Nagarro SEలో మరో 61.15% వాటా కొనుగోలు
JSW Dulux: ఒక షేరు పది షేర్లుగా విభజన. రికార్డు తేదీ అక్టోబర్ 22
Sapphire Foods: తమిళనాడు జీఎస్టీ అధికారుల నుంచి రూ. 516.84 కోట్లకు నోటీసు
Maithan Alloys: 11,730 ESDS Software షేర్లు కొనుగోలు. 3.3 లక్షల Paytm షేర్లు కొనుగోలు
HCLTech: బ్రిటన్‌లో ఏఐ ఆధార ఐటీ సేవల కోసం కంపెనీని ఎంపిక చేసిన M Group
