For Money

Business News

పతంజలి ఫుడ్స్‌ కొనండి

PATANJALI FOODS: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 560 (CMP Rs. 404)
CLEAN MAX ENVIRO: కొనుగోలుకు మెక్వెరీ సిఫారసు. టార్గెట్‌ రూ. 1700 (CMP Rs. 1,378)
CENTUM CAP: రూ. 6000 టార్గెట్‌తో కొనుగోలుకు DAM CAPITAL సిఫారసు (CMP Rs. 4,892)
Persistent Systems : రూ. 16,400 టార్గెట్‌తో కొనుగోలుకు JP Morgan సిఫారసు. (CMP Rs. 13,084)
Persistent Systems : రూ. 1,240 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. (CMP Rs. 973)
VOLTAS: HSBC టార్గెట్‌ ధర రూ. 1450, BOFA సిఫారసు ధర రూ. 1400. JEFFERIES టార్గెట్‌ ధర రూ. 1495 (CMP Rs. 1,100)
ACTION CONSTRUCTION: కొనుగోలుకు ICICI Direct సిఫారసు. టార్గెట్‌ రూ. 1510. ప్రస్తుత ధర రూ. 1.242

Leave a Reply