Pace Digitekకి భారీ ఆర్డర్
PREMIER ENERGIES: తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద 101 ఎకరాల్లో ఏర్పాటు చేసిన యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
ANGLE ONE: ముంబైలోని జుహూలో ఎంబసీ టవర్‌ను రూ. 711 కోట్లకు కొనుగోలు చేయనున్న సీఎండీ దినేష్
Aequs: 10.10 కోట్ల షేర్లు తాకట్టు పెట్టిన ప్రమోటర్లు
Lalithaa Jewellery:ASM Framework నుంచి బయటకు వచ్చిన షేర్
Symbiotec Pharma: Q1లో 53 శాతం తగ్గి రూ. 14 కోట్లకు నికరలాభం. 7.4 శాతం పెరిగి రూ. 218 కోట్లకు టర్నోవర్
Pace Digitek: NTPC GE Power నుంచి రూ. 488 కోట్ల ఆర్డర్
ONGC: మహానది ఆఫ్‌షోర్ బేసిన్‌లో బయటపడిన గ్యాస్ నిక్షేపాలు
Garden Reach : ప. బెంగాల్‌లో రూ. 2,896 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు బోర్డు ఓకే
Waaree Energies: 2 GW సోలార్ మాడ్యూల్స్ సరఫరాకు ఆర్డర్
Newgen Soft : కతర్ నుంచి రూ. 17.14 కోట్ల ఆర్డర్
Cupid: మరో 41 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్. 47.18 శాతానికి పెరిగిన వాటా
Lord’s Mark Ind : కంపెనీలో వాటా తీసుకున్న Goldman Sachs
