JSW సిమెంట్ కొనండి
JSW CEMENT: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 150. (CMP Rs. 116)
LG INDIA: కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్ రూ. 1,865 (CMP Rs. 1,656)
ADANI ENT: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 3,830 (CMP Rs. 2,975)
ATHER ENERGY: కొనుగోలుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిఫారసు. టార్గెట్ రూ. 1,900(CMP Rs. 1,593)
SANSERA ENG: రూ. 4,990 టార్గెట్‌తో కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు (CMP Rs. 4,300)
MANKIND PHARMA: రూ. 3,000 టార్గెట్‌తో కొనుగోలుకు కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీ సిఫారసు. (CMP Rs. 2,438)
