MOSCHIP TECH… గుడ్ న్యూస్
NSE: తొలిరోజు ఐపీఓకు 0.43 శాతం ఆదరణ. 21న ముగియనున్న ఆఫర్
MOSCHIP TECH: స్మార్ట్ మీటర్ల కోసం అభివృద్ధి చేస్తున్న ‘విద్యుత్ 100’ చిప్ తొలి పరీక్షలు విజయవంతమైనట్లు కంపెనీ వెల్లడి.
Armee Infotech:పబ్లిక్ ఆఫర్ ధరల శ్రేణి రూ. 350-రూ. 375గా ఖరారు
Elevate Campuses: పబ్లిక్ ఆఫర్ ధరల శ్రేణి రూ. 343-రూ. 362గా ఖరారు
OnEMI TECH: నాన్ ప్రమోటర్లకు రూ. 832 కోట్ల విలువైన షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలోకేటాయింపు. రూ. 314 ధరకు 2.64 కోట్ల షేర్లు జారీకి బోర్డు ఆమోదం
Karamtara Engi: 50.29 లక్షల షేర్లు కొన్న AUTHUM INVESTMENT
Wipro: టెక్ సేవలు అందించేందుకు Aramco, SAPతో ఒప్పందం
Federal Bank: 50 కోట్ల డాలర్ల సమీకరణకు బోర్డు ఓకే.
Responsive Ind: బై బ్యాక్ ప్రతిపాదనకు స్వస్తి
BEL: కొత్తగా రూ. 648 కోట్ల ఆర్డర్లు
Share India Securities: Enshrine Leasingలో వంద శాతం వాటా రూ. 39.7 కోట్లకు కొనుగోలు
Orient Green : కొత్తగా రూ. 62 కోట్ల ఈపీసీ కాంట్రాక్ట్
Ind-Swift Lab: రూ. 34.3 కోట్ల విలువైన వారెంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కేటాయింపు
GPT Infra: RVNL నుంచి రూ. 484 కోట్ల ఆర్డర్
Bharat Forge: QIP ప్రారంభం. షేర్ కనీస ధర రూ. 1,947.70
Sanofi India: Hoechst GmbH నుంచి 15.2% వాటా కొంటున్న ప్రమోటర్ కంపెనీ Sanofi Healthcare
Asian Paints: దుబాయ్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
