అదానీ షేర్లు కొనండి
BROKERAGE’S VIEWS
PAYTM: షేర్‌ను అప్‌గ్రేడ్ చేసిన జేపీ మోర్గాన్. టార్గెట్ ధర రూ. 2100 (CMP రూ. 1.763)
DMART: మాతృ సంస్థ Avenue Supermartsను అమ్మాలన్న HSBC. టార్గెట్ ధర రూ. 3చ520 (CMP రూ. 3,711)
GLOBAL HEALTH : కొనుగోలుకు INVESTEC సిఫారసు. టార్గెట్ ధర రూ. 1,730 (CMP రూ. 1.425)
ZYDUS LIFE: కొనుగోలుకు BERNSTEIN సిఫారసు. టార్గెట్ ధర రూ. 1457 (CMP రూ. 1.135)
BEL: కొనుగోలుకు MACQUIRE సిఫారసు. టార్గెట్ ధర రూ. 550 (CMP రూ. 395)
M&M Finance: కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్ రూ. 425.
(CMP రూ. 346)
HDFC AMC: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ రూ. 3,130 (CMP రూ. 2.387)
ADANI GROUP: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. అదానీ గ్రీన్ టార్గెట్ రూ. 1,695, అదానీ ఎనర్జి రూ. 2,060,అదానీ పోర్ట్స్ రూ. 2,160, అదానీ పవర్ రూ. 270
