PHYSICSWALLAH కొనండి
దేశంలోని ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థల రీసెర్చి, రెకమెండేషన్లు ఇవి.
POLYCAB: కొనుగోలుకు జేపీ మోర్గాన్ సిఫారసు. టార్గెట్ రూ. 10,000 (CMP రూ. 8,807)
SAMVARDHAN MOTHERSON: బై సిగ్నల్ ఇచ్చిన CLSA. టార్గెట్ రూ. 743. (CMP రూ. 162)
ULTRATECH CEM: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ రూ. 14.065 (CMP రూ.11,275)
PHYSICSWALLAH: కొనుగోలుకు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు. టార్గెట్ రూ. 200 (CMP రూ.121)
GMR AIRPORTS: కొనుగోలుకు కొటక్ సెక్యూరిటీస్ సిఫారసు. టార్గెట్ రూ. 121 (CMP రూ.97)
HAL : కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు. టార్గెట్ రూ. 5,870 (CMP రూ. 4765)
