INDO MIM షేర్లపై నేడు ఒత్తిడి
ఇవాళ షేర్ల ధరలను ప్రభావితం చేసే కొర్పొరేట్ న్యూస్ ఇవి..
AYE FINANCE: రూ. 320 కోట్ల బ్లాక్ డీల్ నేడు
Physicswallah: 1.6 శాతం వాటాను అమ్మిన Lightspeed Opportunity Fund
ADANI ENERGY: మహారాష్ట్ర ఎనర్జి ట్రాన్స్మిషన్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ విలువ రూ. 4700 కోట్లు
GE Shipping: నేడు షేర్ల బ్యాక్పై బోర్డు నిర్ణయం
Viyash Scientific: రూ. 263-270 మధ్య చేతులు మారిన 4.70 కోట్ల షేర్లు
Groww: 11.31 కోట్ల షేర్లు అమ్మిన Ribbit Capital, Ribbit Cayman
Gaja Alternative AMC: 85.95 లక్షల షేర్లు కొన్న Invesco Mutual Fund
DMart: 67.65 లక్షల షేర్లు అమ్మిన American Funds Insurance Series
INDO-MIM: నేడు మార్కెట్లోకి 1.18 కోట్ల షేర్లు. ఒక నెల లాకిన్ పీరియడ్ పూర్తి
Clean Max Enviro: 3.39 కోట్ల షేర్లు మార్కెట్లోకి. 29% ఈక్విటీ షేర్లపై పూర్తయిన ఆరు నెలల లాకిన్ పీరియడ్
BEL: కొత్తగా రూ. 730 కోట్ల ఆర్డర్
Bombay Burmah: రూ. 4655 కోట్ల లీజ్ రెంట్ కేసులో సుప్రీం కోర్టులో కంపెనీకి ఊరట
KIMS: Renova Hospitalsలో వాటా తీసుకుంటున్న వస్తున్న వార్తలను ఖండించిన కంపెనీ
IRB Infrastructure: IRB Infrastructure Developersకు రూ. 351 కోట్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ. బోర్డు ఓకే
Man Infra: 1వ తేదీన షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై నిర్ణయం
NETWEB: NVIDIA ఫలితాల ప్రభావం షేర్పై ఉండే అవకాశం
