నేడు రెండు భారీ బ్లాక్ డీల్స్
MEESHO: నేడు ఈ కౌంటర్‌లో బ్లాక్ డీల్. కంపెనీలో 1.05 వాటాను Y combinator అమ్మనుంది. మార్కెట్ ధరకు 4 శాతం డిస్కౌంట్ ధరతో అమ్మకం
LENSKART: కంపెనీలో ఏకంగా 2.6 శాతం వాటా అమ్మనున్న సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్. ప్రస్తుత ధరకు 4 శాతం డిస్కౌంట్‌తో అమ్మకం
AMAGI MEDIA: 2.4 శాతం ఈక్విటీ కొన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఈ బ్లాక్ డీల్ విలువ రూ. 285 కోట్లకు పైనే.
