For Money

Business News

INDO-MIM జోరు

ఇండో ఎంఐఎం కంపెనీ తన ఐపీఓ తరవాత తొలిసారి త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 32 శాతం పెరిగి రూ. 240 కోట్లకు చేరింది. అలాగే టర్నోవర్‌ కూడా 10 శాతం పెరిగి రూ. 1218 కోట్లకు పెరిగింది.ఇదేఏ సమయంలో కంపెనీ ఈపీఎస్‌ రూ.3.70 నుంచి రూ. 4.87కు చేరింది. కంపెనీ ఇప్పటికే తన వాటాదారులకు రూ. 3.50 డివిడెండ్‌ ప్రకటించింది. ఇపుడు రూ. 3.30 ఫైనల్‌ డివిడెండ్‌ను ప్రకటిచింది.

Leave a Reply