For Money

Business News

ఎల్‌ఐసీ బోనస్‌ షేర్లు?

ఎల్‌ఐసీ కంపెనీ బోర్డు ఈ నెల 13వ తేదీన భేటీ కానుంది. వాటాదారులకు బోనస్‌ షేర్లు ఇచ్చే అంశాన్ని ఈ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర కంపెనీల సమాచారం ….

Aurobindo Pharma: మధుమేహానికి వాడే Dapagliflozin, Metformin Hydrochloride టాబ్లెట్లను తయారీ, మార్కెటింగ్‌కు US FDA నుంచి అనుమతి
Prostarm Info: Solarium Green Energy నుంచి రూ. 165 కోట్ల ఆర్డర్‌.
Swan Defence: కొత్తగా రూ. 1500 నుంచి రూ. 3000 కోట్ల విలువైన ఆర్డర్‌
Aditya Birla Capital: Aditya Birla Housing Financeలో రూ. 2250 కోట్ల పెట్టుబడికి CCI నుంచి అనుమతి
Lupin: Dapagliflozin ట్యాబ్లెట్లకు US FDA నుంచి ఆమోదం.
ICRA: 72వేల షేర్లను కొనుగోలు చేసిన Nippon India Mutual Fund
Sai Parenterals: 5.12 లక్షల షేర్లను కొనుగోలు చేసిన బొల్లినేని భాస్కర రావు
Aditya Birla Real Estate: గుర్గావ్‌ ప్రాజెక్టులో రూ. 1600 కోట్ల బుకింగ్‌
Arvind SmartSpaces: ముంబైలో కొత్త ప్రాజెక్టుకు ఒప్పందం. ప్రాజెక్టు విలువ రూ. 2,400 కోట్లు.
Biocon: అమెరికా మార్కెట్‌లో Denosumab biosimilars ప్రవేశపెట్టిన కంపెనీ
Infosys: ఏఐ సాఫ్ట్‌వేర్‌ డెలివరీ సొల్యూషన్స్‌ మరింత పటిష్టం చేసేందుకు Harness కంపెనీతో డీల్‌
Dredging Corporation : Colombo Dockyard PLCతో కంపెనీ ఎంఓయూ

Leave a Reply