స్టాక్స్ ఇన్ న్యూస్

Spandana Sphoorthy: నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 15న బోర్డు సమావేశం
Senores Pharma: హావిక్స్ గ్రూప్ ఇన్కార్పొరేటెడ్లో 2.97 శాతం వాటా విక్రయం
Centrum Capital: ఈక్విటీ లేదా ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 15న బోర్డు సమావేశం
PC Jeweller: షేర్లు, వారెంట్లన ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించిన కంపెనీ
Popular Vehicles: చెన్నైలో యూనిట్ ఏర్పాటుకు అనుమతి పొందిన ఏథెర్
Mphasis: అమెరికా కంపెనీలో 26 శాతం వాటా కొనుగోలు
Consolidated Construction: భవనాలు, ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి రూ. 200 కోట్ల ఆర్డరు
South Indian Bank: నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 17న బోర్డు సమావేశం
TFC: ఒక షేరుకు అయిదు షేర్లు విభజన M&M Financial Services: రూ. 100 కోట్ల ఎన్సీడీలు జారీ చేయనున్న కంపెనీ
Lemon Tree: రెండు కొత్త హెటల్స్కు సంబంధించి డీల్
Titagarh Rail Systems: కన్వర్టబుల్ వారెంట్ల జారీ ద్వారా రూ. 200 కోట్లు సమీకరణ
Tata Steel: విదేశీ సంస్థ అయిన టీ స్టీల్ హోల్డింగ్ పీటీఈకి చెందిన 124.6 కోట్ల షేర్లను రూ. 1,074 కోట్లకు కొనుగోలు