మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,235 వద్ద, రెండో మద్దతు 25,060 వద్ద లభిస్తుందని, అలాగే 25,799 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,799 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,731 వద్ద, రెండో మద్దతు 56,371 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,895 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 58,254 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మెడి అసిస్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 533
స్టాప్‌లాప్ : రూ. 514
టార్గెట్ 1 : రూ. 552
టార్గెట్ 2 : రూ. 565
కొనండి
షేర్ : ఈఐడీ ప్యారీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1110
స్టాప్‌లాప్ : రూ. 1072
టార్గెట్ 1 : రూ. 1148
టార్గెట్ 2 : రూ. 1175
కొనండి
షేర్ : వీఎస్‌టీ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 308
స్టాప్‌లాప్ : రూ. 296
టార్గెట్ 1 : రూ. 320
టార్గెట్ 2 : రూ. 328
కొనండి
షేర్ : కోరమాండల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2505
స్టాప్‌లాప్ : రూ. 2422
టార్గెట్ 1 : రూ. 2590
టార్గెట్ 2 : రూ. 2640
కొనండి
షేర్ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
కారణం: 50 రోజుల SMA నుంచి రీబౌండ్
షేర్ ధర : రూ. 658
స్టాప్‌లాప్ : రూ. 632
టార్గెట్ 1 : రూ. 685
టార్గెట్ 2 : రూ. 703