ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : నెస్లే ఇండియా
టార్గెట్ : రూ. 2500
స్టాప్‌లాస్ : రూ. 2440
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 5230/రూ. 5300
స్టాప్‌లాస్ : రూ. 5120
కొనండి
షేర్ : సన్ ఫార్మా
టార్గెట్ : రూ. 1730
స్టాప్‌లాస్ : రూ. 1669
కొనండి
షేర్ : యునొ ఇండియా
టార్గెట్ : రూ. 1200/రూ. 1240
స్టాప్‌లాస్ : రూ. 1105
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2450/రూ. 2480
స్టాప్‌లాస్ : రూ. 2325
కొనండి
షేర్ : అపోలో హాస్పిటల్స్
టార్గెట్ : రూ. 8300
పొజిషనల్ బై