For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,359 వద్ద, రెండో మద్దతు 25,187 వద్ద లభిస్తుందని, అలాగే 25,917 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,089 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,895 వద్ద, రెండో మద్దతు 56,555 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,993 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 58,332 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : భారతీ ఎక్సా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1960
స్టాప్‌లాప్‌ : రూ. 1910
టార్గెట్‌ 1 : రూ. 2010
టార్గెట్‌ 2 : రూ. 2040

కొనండి
షేర్‌ : ఐడీబీఐ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 102
స్టాప్‌లాప్‌ : రూ. 98
టార్గెట్‌ 1 : రూ. 106
టార్గెట్‌ 2 : రూ. 109

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 214
స్టాప్‌లాప్‌ : రూ. 206
టార్గెట్‌ 1 : రూ. 223
టార్గెట్‌ 2 : రూ. 227

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7308
స్టాప్‌లాప్‌ : రూ. 7088
టార్గెట్‌ 1 : రూ. 7530
టార్గెట్‌ 2 : రూ. 7650

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరో
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 4827
స్టాప్‌లాప్‌ : రూ. 4707
టార్గెట్‌ 1 : రూ. 4950
టార్గెట్‌ 2 : రూ. 5030