మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,845 వద్ద, రెండో మద్దతు 24,722 వద్ద లభిస్తుందని, అలాగే 25,244 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,367 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,013 వద్ద, రెండో మద్దతు 55,736 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,910 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,910 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : స్వాన్ ఎనర్జి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 446
స్టాప్‌లాప్ : రూ. 429
టార్గెట్ 1 : రూ. 463
టార్గెట్ 2 : రూ. 477
కొనండి
షేర్ : టైటాగర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 923
స్టాప్‌లాప్ : రూ. 886
టార్గెట్ 1 : రూ. 960
టార్గెట్ 2 : రూ. 985
కొనండి
షేర్ : ఢిలీవరీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 377
స్టాప్‌లాప్ : రూ. 362
టార్గెట్ 1 : రూ. 392
టార్గెట్ 2 : రూ. 405
కొనండి
షేర్ : సెయిల్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 131
స్టాప్‌లాప్ : రూ. 127
టార్గెట్ 1 : రూ. 135
టార్గెట్ 2 : రూ. 139
కొనండి
షేర్ : ఉషా మార్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 322
స్టాప్‌లాప్ : రూ. 319
టార్గెట్ 1 : రూ. 345
టార్గెట్ 2 : రూ. 355