మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,635 వద్ద, రెండో మద్దతు 24,526 వద్ద లభిస్తుందని, అలాగే 24, 989 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,098 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,380 వద్ద, రెండో మద్దతు 55,103 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,277 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,555 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బంధన్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 181
స్టాప్‌లాప్ : రూ. 175
టార్గెట్ 1 : రూ. 187
టార్గెట్ 2 : రూ. 190
కొనండి
షేర్ : గోద్రేజ్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1348
స్టాప్‌లాప్ : రూ. 1300
టార్గెట్ 1 : రూ. 1396
టార్గెట్ 2 : రూ. 1425
కొనండి
షేర్ : ఆషాహి ఇండియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 771
స్టాప్‌లాప్ : రూ. 745
టార్గెట్ 1 : రూ. 798
టార్గెట్ 2 : రూ. 815
అమ్మండి
షేర్ : మ్యాక్స్ హెల్త్ (ఫ్యూచర్స్)
కారణం: మద్దతుస్థాయి దిగువకు
షేర్ ధర : రూ. 1185
స్టాప్‌లాప్ : రూ. 1220
టార్గెట్ 1 : రూ. 1148
టార్గెట్ 2 : రూ. 1125
అమ్మండి
షేర్ : ఎస్బీఐ కార్డ్స్
కారణం: ఆర్ఎస్ఐ నెగిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 974
స్టాప్‌లాప్ : రూ. 1003
టార్గెట్ 1 : రూ. 944
టార్గెట్ 2 : రూ. 925