For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,857 వద్ద, రెండో మద్దతు 24,767 వద్ద లభిస్తుందని, అలాగే 25,149 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,237 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,078 వద్ద, రెండో మద్దతు 55,769 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,078 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,388 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎల్‌టీ ఫుడ్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 477
స్టాప్‌లాప్‌ : రూ. 460
టార్గెట్‌ 1 : రూ. 494
టార్గెట్‌ 2 : రూ. 505

కొనండి
షేర్‌ : పీఈఎల్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 1174
స్టాప్‌లాప్‌ : రూ. 1127
టార్గెట్‌ 1 : రూ. 1222
టార్గెట్‌ 2 : రూ. 1254

కొనండి
షేర్‌ : మాస్టెక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2387
స్టాప్‌లాప్‌ : రూ. 2327
టార్గెట్‌ 1 : రూ. 2448
టార్గెట్‌ 2 : రూ. 2485

కొనండి
షేర్‌ : నామ్‌ ఇండియా
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 790
స్టాప్‌లాప్‌ : రూ. 758
టార్గెట్‌ 1 : రూ. 822
టార్గెట్‌ 2 : రూ. 843

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం ఫైనా్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 276
స్టాప్‌లాప్‌ : రూ. 267
టార్గెట్‌ 1 : రూ. 285
టార్గెట్‌ 2 : రూ. 290