మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,388 వద్ద, రెండో మద్దతు 24,293 వద్ద లభిస్తుందని, అలాగే 24,697 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,792 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,194వద్ద, రెండో మద్దతు 54,943 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,006 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,257 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హిందుస్థాన్ జింక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 469
స్టాప్‌లాప్ : రూ. 453
టార్గెట్ 1 : రూ. 485
టార్గెట్ 2 : రూ. 496
కొనండి
షేర్ : శోభా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1533
స్టాప్‌లాప్ : రూ. 1480
టార్గెట్ 1 : రూ. 1586
టార్గెట్ 2 : రూ. 1620
కొనండి
షేర్ : దీపక్ ఫర్టిలైజర్స్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1540
స్టాప్‌లాప్ : రూ. 1485
టార్గెట్ 1 : రూ. 1595
టార్గెట్ 2 : రూ. 1630
కొనండి
షేర్ : ఎస్ఆర్ఎఫ్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 2955
స్టాప్‌లాప్ : రూ. 2867
టార్గెట్ 1 : రూ. 3045
టార్గెట్ 2 : రూ. 3100
కొనుగోలు
షేర్ : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 608
స్టాప్‌లాప్ : రూ. 586
టార్గెట్ 1 : రూ. 630
టార్గెట్ 2 : రూ. 645