మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,562 వద్ద, రెండో మద్దతు 24,467 వద్ద లభిస్తుందని, అలాగే 24,871 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,966 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,544వద్ద, రెండో మద్దతు 54,321 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,263 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,486 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బ్రిగేడ్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1177
స్టాప్‌లాప్ : రూ. 1142
టార్గెట్ 1 : రూ. 1215
టార్గెట్ 2 : రూ. 1235
కొనండి
షేర్ : CAMS
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 4140
స్టాప్‌లాప్ : రూ. 4015
టార్గెట్ 1 : రూ. 4265
టార్గెట్ 2 : రూ. 4350
కొనండి
షేర్ : ఎలక్ట్రోకాస్టింగ్
కారణం: బుల్లిష్ ఎన్గల్ఫింగ్
షేర్ ధర : రూ. 107
స్టాప్‌లాప్ : రూ. 102
టార్గెట్ 1 : రూ. 113
టార్గెట్ 2 : రూ. 117
కొనండి
షేర్ : డాలర్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 409
స్టాప్‌లాప్ : రూ. 393
టార్గెట్ 1 : రూ. 425
టార్గెట్ 2 : రూ. 435
కొనుగోలు
షేర్ : పీఎన్బీ హౌసింగ్
కారణం: బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1074
స్టాప్‌లాప్ : రూ. 1042
టార్గెట్ 1 : రూ. 1108
టార్గెట్ 2 : రూ. 1125