మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,401 వద్ద, రెండో మద్దతు 24,237 వద్ద లభిస్తుందని, అలాగే 24,933 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,097 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,217 వద్ద, రెండో మద్దతు 53,856 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,385 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 55,747 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గ్రాన్యూయల్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 493
స్టాప్‌లాప్ : రూ. 469
టార్గెట్ 1 : రూ. 518
టార్గెట్ 2 : రూ. 540
కొనండి
షేర్ : ఎంఎస్‌టీసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 549
స్టాప్‌లాప్ : రూ. 527
టార్గెట్ 1 : రూ. 572
టార్గెట్ 2 : రూ. 590
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4569
స్టాప్‌లాప్ : రూ. 4432
టార్గెట్ 1 : రూ. 4708
టార్గెట్ 2 : రూ. 4840
కొనండి
షేర్ : పాలిసీ బజార్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1755
స్టాప్‌లాప్ : రూ. 1694
టార్గెట్ 1 : రూ. 1817
టార్గెట్ 2 : రూ. 1870
కొనుగోలు
షేర్ : టైటాగర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 807
స్టాప్‌లాప్ : రూ. 766
టార్గెట్ 1 : రూ. 848
టార్గెట్ 2 : రూ. 885