ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : అరబిందో ఫార్మా
టార్గెట్ : రూ. 1200
స్టాప్‌లాస్ : రూ. 1160
కొనండి
షేర్ : .జూబ్లియంట్ ఫుడ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 715
స్టాప్‌లాస్ : రూ. 695
కొనండి
షేర్ : ఎస్బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 820
స్టాప్‌లాస్ : రూ. 780
అమ్మండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 745
స్టాప్‌లాస్ : రూ. 685
కొనండి
షేర్ : ఛంబల్ ఫర్టిలైజర్స్
టార్గెట్ : రూ. 687
స్టాప్‌లాస్ : రూ. 667
కొనండి
షేర్ : ముతూట్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 2150/ రూ. 2200
స్టాప్‌లాస్ : రూ. 2070
కొనండి
షేర్ : రాడికో ఖైతాన్
పొజిషనల్ బై