మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,349 వద్ద, రెండో మద్దతు 23,034 వద్ద లభిస్తుందని, అలాగే 24,354 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,665 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53.051 వద్ద, రెండో మద్దతు 52,285 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,529 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,296 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఆర్‌సీఎఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 139
స్టాప్‌లాప్ : రూ. 133
టార్గెట్ 1 : రూ. 145
టార్గెట్ 2 : రూ. 149
కొనండి
షేర్ : ఎటర్నల్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 232
స్టాప్‌లాప్ : రూ. 223
టార్గెట్ 1 : రూ. 242
టార్గెట్ 2 : రూ. 248
కొనండి
షేర్ : కొటక్ బ్యాంక్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 2188
స్టాప్‌లాప్ : రూ. 2123
టార్గెట్ 1 : రూ. 2255
టార్గెట్ 2 : రూ. 2300
కొనండి
షేర్ : సిప్లా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1515
స్టాప్‌లాప్ : రూ. 1470
టార్గెట్ 1 : రూ. 1560
టార్గెట్ 2 : రూ. 1595
కొనండి
షేర్ : జీఎస్‌ఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 193
స్టాప్‌లాప్ : రూ. 187
టార్గెట్ 1 : రూ. 199
టార్గెట్ 2 : రూ. 203