For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,897 వద్ద, రెండో మద్దతు 21,587 వద్ద లభిస్తుందని, అలాగే 22,901 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,211 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,554 వద్ద, రెండో మద్దతు 49,130 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,926 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,351 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 548
స్టాప్‌లాప్‌ : రూ. 526
టార్గెట్‌ 1 : రూ. 570
టార్గెట్‌ 2 : రూ. 587

కొనండి
షేర్‌ : సుందరం ఫైనాన్స్‌
కారణం: RSIలో పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 4753
స్టాప్‌లాప్‌ : రూ. 4595
టార్గెట్‌ 1 : రూ. 4912
టార్గెట్‌ 2 : రూ. 5020

కొనండి
షేర్‌ : జువారి ఆగ్రో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 200
స్టాప్‌లాప్‌ : రూ. 192
టార్గెట్‌ 1 : రూ. 208
టార్గెట్‌ 2 : రూ. 212

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 2508
స్టాప్‌లాప్‌ : రూ. 2433
టార్గెట్‌ 1 : రూ. 2585
టార్గెట్‌ 2 : రూ. 2620

కొనండి
షేర్‌ : రూట్‌ మొబైల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 975
స్టాప్‌లాప్‌ : రూ. 945
టార్గెట్‌ 1 : రూ. 1005
టార్గెట్‌ 2 : రూ. 1020