For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,892 వద్ద, రెండో మద్దతు 22,671 వద్ద లభిస్తుందని, అలాగే 23,608 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,829 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,640 వద్ద, రెండో మద్దతు 50,047 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,047 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,960 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సన్ ఫ్లాగ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 259
స్టాప్‌లాప్‌ : రూ. 248
టార్గెట్‌ 1 : రూ. 270
టార్గెట్‌ 2 : రూ. 278

కొనండి
షేర్‌ : సింజిన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 748
స్టాప్‌లాప్‌ : రూ. 721
టార్గెట్‌ 1 : రూ. 775
టార్గెట్‌ 2 : రూ. 793

కొనండి
షేర్‌ : బీడీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1343
స్టాప్‌లాప్‌ : రూ. 1296
టార్గెట్‌ 1 : రూ. 1390
టార్గెట్‌ 2 : రూ. 1425

కొనండి
షేర్‌ : టోరంట్‌ పవర్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1552
స్టాప్‌లాప్‌ : రూ. 1498
టార్గెట్‌ 1 : రూ. 1607
టార్గెట్‌ 2 : రూ. 1645

కొనండి
షేర్‌ : యూటీఐ ఏఎంసీ
కారణం: బుల్లిష్‌ రివర్సల్‌ ప్యాటర్న్
షేర్‌ ధర : రూ. 1081
స్టాప్‌లాప్‌ : రూ. 1040
టార్గెట్‌ 1 : రూ. 1122
టార్గెట్‌ 2 : రూ. 1145