మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,296 వద్ద, రెండో మద్దతు 22,138 వద్ద లభిస్తుందని, అలాగే 22,809 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,967 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,076 వద్ద, రెండో మద్దతు 47,815 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,919 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,180 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : డీఎల్‌ఎఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 667
స్టాప్‌లాప్ : రూ. 647
టార్గెట్ 1 : రూ. 688
టార్గెట్ 2 : రూ. 698
కొనండి
షేర్ : టాటా పవర్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 352
స్టాప్‌లాప్ : రూ. 341
టార్గెట్ 1 : రూ. 363
టార్గెట్ 2 : రూ. 368
కొనండి
షేర్ : దీపక్ నైట్రేట్
కారణం: బుల్లిష్ రివర్సల్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 1989
స్టాప్‌లాప్ : రూ. 1910
టార్గెట్ 1 : రూ. 2070
టార్గెట్ 2 : రూ. 2100
కొనండి
షేర్ : డీబీ రియాల్టి
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 134
స్టాప్‌లాప్ : రూ. 128
టార్గెట్ 1 : రూ. 140
టార్గెట్ 2 : రూ. 145
కొనండి
షేర్ : నాల్కో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 195
స్టాప్‌లాప్ : రూ. 187
టార్గెట్ 1 : రూ. 203
టార్గెట్ 2 : రూ. 206
Investments in the securities market are subject to market risks. Read all the related documents carefully before investing.