మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,269 వద్ద, రెండో మద్దతు 21,098 వద్ద లభిస్తుందని, అలాగే 22,821 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,991 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,206 వద్ద, రెండో మద్దతు 47,945 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,049 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,310 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సుమి కెమికల్స్
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 500
స్టాప్‌లాప్ : రూ. 482
టార్గెట్ 1 : రూ. 518
టార్గెట్ 2 : రూ. 533
కొనండి
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 3255
స్టాప్‌లాప్ : రూ. 3163
టార్గెట్ 1 : రూ. 3347
టార్గెట్ 2 : రూ. 3400
కొనండి
షేర్ : కోల్ ఇండియా
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 383
స్టాప్‌లాప్ : రూ. 371
టార్గెట్ 1 : రూ. 395
టార్గెట్ 2 : రూ. 402
అమ్మండి
షేర్ : జిందాల్ సా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 273
స్టాప్‌లాప్ : రూ. 263
టార్గెట్ 1 : రూ. 284
టార్గెట్ 2 : రూ. 290
కొనండి
షేర్ : ఎంజీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1337
స్టాప్‌లాప్ : రూ. 1297
టార్గెట్ 1 : రూ. 1382
టార్గెట్ 2 : రూ. 1400