For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,265 వద్ద, రెండో మద్దతు 22,092 వద్ద లభిస్తుందని, అలాగే 22,825 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,998 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,187 వద్ద, రెండో మద్దతు 47,842 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,301 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,645 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ఫైనాన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 607
స్టాప్‌లాప్‌ : రూ. 584
టార్గెట్‌ 1 : రూ. 630
టార్గెట్‌ 2 : రూ. 645

కొనండి
షేర్‌ : ఎస్‌ఆర్‌ఎఫ్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2854
స్టాప్‌లాప్‌ : రూ. 2768
టార్గెట్‌ 1 : రూ. 2940
టార్గెట్‌ 2 : రూ. 3000

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1017
స్టాప్‌లాప్‌ : రూ. 984
టార్గెట్‌ 1 : రూ. 1050
టార్గెట్‌ 2 : రూ. 1075

అమ్మండి
షేర్‌ : భెల్‌ (మార్చి ఫ్యూచర్స్‌)
కారణం: నెగిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 188
స్టాప్‌లాప్‌ : రూ. 194
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 178

అమ్మండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 697
స్టాప్‌లాప్‌ : రూ. 716
టార్గెట్‌ 1 : రూ. 677
టార్గెట్‌ 2 : రూ. 663