For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,712 వద్ద, రెండో మద్దతు 22,559 వద్ద లభిస్తుందని, అలాగే 23,207 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,360 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,741 వద్ద, రెండో మద్దతు 48,421 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,776 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,097 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జూబ్లియంట్ ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 995
స్టాప్‌లాప్‌ : రూ. 955
టార్గెట్‌ 1 : రూ. 1035
టార్గెట్‌ 2 : రూ. 1060

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ రివర్సల్‌
షేర్‌ ధర : రూ. 704
స్టాప్‌లాప్‌ : రూ. 676
టార్గెట్‌ 1 : రూ. 732
టార్గెట్‌ 2 : రూ. 750

కొనండి
షేర్‌ : పవర్‌ గ్రిడ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 264
స్టాప్‌లాప్‌ : రూ. 250
టార్గెట్‌ 1 : రూ. 278
టార్గెట్‌ 2 : రూ. 286

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 224
స్టాప్‌లాప్‌ : రూ. 215
టార్గెట్‌ 1 : రూ. 233
టార్గెట్‌ 2 : రూ. 240

అమ్మండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 133
స్టాప్‌లాప్‌ : రూ. 138
టార్గెట్‌ 1 : రూ. 128
టార్గెట్‌ 2 : రూ. 124