For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,509 వద్ద, రెండో మద్దతు 23,366 వద్ద లభిస్తుందని, అలాగే 23,970 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,112 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,600 వద్ద, రెండో మద్దతు 49,255 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,715 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,060 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మణప్పురం
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 206
స్టాప్‌లాప్‌ : రూ. 198
టార్గెట్‌ 1 : రూ. 214
టార్గెట్‌ 2 : రూ. 220

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1929
స్టాప్‌లాప్‌ : రూ. 1876
టార్గెట్‌ 1 : రూ. 1982
టార్గెట్‌ 2 : రూ. 2020

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
కారణం: బౌన్స్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1125
స్టాప్‌లాప్‌ : రూ. 1088
టార్గెట్‌ 1 : రూ. 1162
టార్గెట్‌ 2 : రూ. 1190

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిఫైజర్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 513
స్టాప్‌లాప్‌ : రూ. 492
టార్గెట్‌ 1 : రూ. 535
టార్గెట్‌ 2 : రూ. 548

కొనండి
షేర్‌ : పీఈఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1047
స్టాప్‌లాప్‌ : రూ. 1009
టార్గెట్‌ 1 : రూ. 1085
టార్గెట్‌ 2 : రూ. 1115