For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,162 వద్ద, రెండో మద్దతు 23,038 వద్ద లభిస్తుందని, అలాగే 23,561 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,684 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,700 వద్ద, రెండో మద్దతు 48,383 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,722 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,038 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : వెస్ట్‌ లైఫ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 826
స్టాప్‌లాప్‌ : రూ. 793
టార్గెట్‌ 1 : రూ. 859
టార్గెట్‌ 2 : రూ. 880

కొనండి
షేర్‌ : పేటీఎం
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 775
స్టాప్‌లాప్‌ : రూ. 737
టార్గెట్‌ 1 : రూ. 815
టార్గెట్‌ 2 : రూ. 840

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 3174
స్టాప్‌లాప్‌ : రూ. 3085
టార్గెట్‌ 1 : రూ. 3263
టార్గెట్‌ 2 : రూ. 3328

కొనండి
షేర్‌ : ఏడీఎస్‌ఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 275
స్టాప్‌లాప్‌ : రూ. 261
టార్గెట్‌ 1 : రూ. 290
టార్గెట్‌ 2 : రూ. 299

కొనండి
షేర్‌ : పీఐ ఇండస్ట్రీస్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 3620
స్టాప్‌లాప్‌ : రూ. 3500
టార్గెట్‌ 1 : రూ. 3740
టార్గెట్‌ 2 : రూ. 3820