వడ్డీ రేట్లు యధాతథం

అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించరాదని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయించింది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 4.25 – 4.5 శాతం కొనసాగనున్నాయి. దిగుమతులపై సుంకాలను పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయం కీలకంగా మారింది. ఫెడరల్ బ్యాంక్ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు నిలకడగా కొనసాగుతున్నాయి. వాల్‌స్ట్రీట్ రాత్రి నష్టాలతో ముగిసింది. ఫ్యూచర్స్ స్వల్ప్ లాభాలతో కొనసాగుతోంది.