మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,601 వద్ద, రెండో మద్దతు 22,461 వద్ద లభిస్తుందని, అలాగే 23,057 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,198 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,498 వద్ద, రెండో మద్దతు 47,147 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,632 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,983 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : క్రెడిట్ యాక్సెస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 924
స్టాప్‌లాప్ : రూ. 887
టార్గెట్ 1 : రూ. 961
టార్గెట్ 2 : రూ. 988
కొనండి
షేర్ : రెయిల్ టెల్
కారణం: సపోర్ట్ దగ్గర
షేర్ ధర : రూ. 364
స్టాప్‌లాప్ : రూ. 349
టార్గెట్ 1 : రూ. 379
టార్గెట్ 2 : రూ. 390
కొనండి
షేర్ : గెయిల్
కారణం: పాజిటివ్ డైవర్జెన్స్
షేర్ ధర : రూ. 168
స్టాప్‌లాప్ : రూ. 161
టార్గెట్ 1 : రూ. 175
టార్గెట్ 2 : రూ. 180
అమ్మండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్ ( ఫిబ్రవరి ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 2270
స్టాప్‌లాప్ : రూ. 2327
టార్గెట్ 1 : రూ. 2213
టార్గెట్ 2 : రూ. 2170
అమ్మండి
షేర్ : ఎస్బీఐ లైఫ్ ( ఫిబ్రవరి ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1426
స్టాప్‌లాప్ : రూ. 1465
టార్గెట్ 1 : రూ. 1386
టార్గెట్ 2 : రూ. 1355