ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఏబీబీ ఇండియా
టార్గెట్ : రూ. 7500/రూ. 800
స్టాప్‌లాస్ : రూ. 7000
కొనండి
షేర్ : ఆర్ఈసీ
టార్గెట్ : రూ. 550/రూ. 560
స్టాప్‌లాస్ : రూ. 520
అమ్మండి
షేర్ : డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2950
స్టాప్‌లాస్ : రూ. 3071
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1200/రూ. 1220
స్టాప్‌లాస్ : రూ. 1150
కొనండి
షేర్ : ఎంఫసిస్
టార్గెట్ : రూ. 2900/ రూ. 2950
స్టాప్‌లాస్ : రూ. 2820
కొనండి
షేర్ : పవర్‌గ్రిడ్
టార్గెట్ : రూ. 400
పొజిషనల్