For Money

Business News

లాభాల్లో ప్రారంభం

నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 23842 పాయింట్లను తాకి.. దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టిలో ఇవాళ ఫైనాన్స్‌ షేర్లు బాగా రాణిస్తున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నిఫ్టి టాపర్స్‌లో ఉన్నాయి. బ్రిటానియా, సన్‌ ఫార్మా ఇవాళ్టి నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ముందున్నాయి. ఇవాళ కూడా ఆటో షేర్లు నిస్తేజంగా ఉన్నాయి. ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఒక మోస్తరు లాభాలతో ఉంది. అయితే మిడ్‌ క్యాప్స్ ఇంకా డల్‌గా ఉన్నాయి.