For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,500 వద్ద, రెండో మద్దతు 24,350 వద్ద లభిస్తుందని, అలాగే 24,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,100 వద్ద, రెండో మద్దతు 52,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 1888
స్టాప్‌లాప్‌ : రూ. 1820
టార్గెట్‌ 1 : రూ. 1955
టార్గెట్‌ 2 : రూ. 2000

కొనండి
షేర్‌ : ఓలా ఎలక్ట్రిక్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 97
స్టాప్‌లాప్‌ : రూ. 92
టార్గెట్‌ 1 : రూ. 102
టార్గెట్‌ 2 : రూ. 107

కొనండి
షేర్‌ : షెనిడెర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 859
స్టాప్‌లాప్‌ : రూ. 824
టార్గెట్‌ 1 : రూ. 894
టార్గెట్‌ 2 : రూ. 915

కొనండి
షేర్‌ : వాలార్‌ ఎస్టేట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 179
స్టాప్‌లాప్‌ : రూ. 175
టార్గెట్‌ 1 : రూ. 187
టార్గెట్‌ 2 : రూ. 191

కొనండి
షేర్‌ : ఫస్ట్‌ క్రై
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 616
స్టాప్‌లాప్‌ : రూ. 592
టార్గెట్‌ 1 : రూ. 640
టార్గెట్‌ 2 : రూ. 659