మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,270 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,550 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,220 వద్ద, రెండో మద్దతు 50,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బ్యాంక్ ఆఫ్ బరోడా
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 245
స్టాప్‌లాప్ : రూ. 235
టార్గెట్ 1 : రూ. 256
టార్గెట్ 2 : రూ. 263
కొనండి
షేర్ : కోరమాండల్ ఫర్టిలైజర్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1640
స్టాప్‌లాప్ : రూ. 1580
టార్గెట్ 1 : రూ. 1700
టార్గెట్ 2 : రూ. 1740
కొనండి
షేర్ : రెయిల్ టెల్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 414
స్టాప్‌లాప్ : రూ. 395
టార్గెట్ 1 : రూ. 433
టార్గెట్ 2 : రూ. 445
కొనండి
షేర్ : ఏరోఫ్లెక్స్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్
షేర్ ధర : రూ. 190
స్టాప్‌లాప్ : రూ. 182
టార్గెట్ 1 : రూ. 198
టార్గెట్ 2 : రూ. 204
అమ్మండి
షేర్ : పాలిక్యాబ్ (నవంబర్ ఫ్యూచర్స్)
కారణం: ట్రెండ్‌లైన్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 6557
స్టాప్‌లాప్ : రూ. 6688
టార్గెట్ 1 : రూ. 6425
టార్గెట్ 2 : రూ. 6360