మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,650 వద్ద, రెండో మద్దతు 24,520 వద్ద లభిస్తుందని, అలాగే 24,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,100 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,700 వద్ద, రెండో మద్దతు 51,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,850 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 746
స్టాప్‌లాప్ : రూ. 717
టార్గెట్ 1 : రూ. 775
టార్గెట్ 2 : రూ. 798
కొనండి
షేర్ : జీపీఐఎల్
కారణం: మద్దతు స్థాయి నుంచి పైకి
షేర్ ధర : రూ. 194
స్టాప్‌లాప్ : రూ. 185
టార్గెట్ 1 : రూ. 205
టార్గెట్ 2 : రూ. 211
కొనండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1996
స్టాప్‌లాప్ : రూ. 1936
టార్గెట్ 1 : రూ. 2056
టార్గెట్ 2 : రూ. 2100
అమ్మండి
షేర్ : బీపీసీఎల్ ఫ్యూచర్స్
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 331
స్టాప్‌లాప్ : రూ. 343
టార్గెట్ 1 : రూ. 319
టార్గెట్ 2 : రూ. 310
అమ్మండి
షేర్ : కమిన్స్ ఫ్యూచర్స్
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 3583
స్టాప్‌లాప్ : రూ. 3690
టార్గెట్ 1 : రూ. 3474
టార్గెట్ 2 : రూ. 3400